వరంగల్ నగరంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గుండా ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బల్దియా కమిషనర్, పలు విభాగాల అధికారులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు మేయర్ ప్రశంసా పత్రాలను అందజేశారు.
వరంగల్ నగరంలో ఘనంగా జెండా పండుగ - బల్దియా కమిషనర్
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గుండా ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వరంగల్ మహా నగరపాలక సంస్థలో ఎగిరిన జెండా