సిక్కుల ఆరాధ్య దైవమైన గురునానక్ జయంతి వేడుకలను వరంగల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తా నుంచి గురుద్వార్ మందిరం వరకు భజన కీర్తనలు పాడుతూ ముందుకు సాగారు. మార్గమధ్యంలో సిక్కులు ప్రదర్శించిన కత్తి విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఘనంగా గురునానక్ జన్మదిన వేడుకలు - గురునానక్ జయంతి వేడుకలు
సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ 550వ జయంతి వేడుకలను వరంగల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
Breaking News