తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెదేపాలో గుర్తింపు లేదు' - కేసీఆర్​

తెలుగుదేశం పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. తెదేపాలో ఉన్నప్పుడు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రంలో తెరాస కీలక శక్తిగా ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

'తెదేపాలో గుర్తింపు లేదు'

By

Published : Mar 7, 2019, 2:50 PM IST

'తెదేపాలో గుర్తింపు లేదు'

తెలంగాణ పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్​ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా తెదేపాలో ఉన్నా తనను గుర్తించలేదని వాపోయారు. సీఎం కేసీఆర్ మాత్రం తనను గుర్తించి కీలక బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 16సీట్లు గెలుచుకొని ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేసీఆర్​ దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details