తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల ధర్నా - contract employess

మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న ఒప్పంద కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ... వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ముందు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులు ధర్నా చేపట్టారు.

ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల ధర్నా

By

Published : Apr 12, 2019, 5:09 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్​లో పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలను చెల్లించాలంటూ ఐదు రోజులుగా ఒప్పంద కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details