తెలంగాణ

telangana

ETV Bharat / state

గాజు సీసాలో ప్రపంచ్​ కప్​ - warangal cricket cup

వరంగల్​కు చెందిన కళాకారుడు రామ్మోహన్​ గాజు సీసాలో ప్రపంచ్​ కప్​ రూపొందించి అందరిని అబ్బుర పరిచాడు. క్రికెట్​పై మక్కువ, భారత్​ విజయాన్ని కాంక్షిస్తూ దీన్ని తయారుచేసినట్లు రామ్మోహన్​ తెలిపారు.

గాజు సీసాలో ప్రపంచ్​ కప్​

By

Published : Jul 9, 2019, 12:42 PM IST

క్రికెట్​పై మక్కువను చాటుకున్నాడు వరంగల్​ నగరానికి చెందిన కళాకారుడు రామ్మోహన్​. గాజు సీసాలో ప్రపంచ కప్పు నమూనాను వైవిధ్యంగా తీర్చిదిద్దాడు. ఏ దేశానికి ఏ సంవత్సరంలో ప్రపంచ కప్​ వచ్చిందో పూర్తి వివరాలు అందులో పొందుపర్చాడు. ప్రపంచ్​ కప్​ టోర్నిలో భారత్​ విజయాన్ని కాంక్షిస్తూ ఈ నమూనా తయారు చేశానని ఇందుకోసం 40 రోజుల సమయం పట్టిందని తెలిపాడు.

గాజు సీసాలో ప్రపంచ్​ కప్​

ABOUT THE AUTHOR

...view details