ఓరుగల్లు వాసుల ఇలవేల్పైన శ్రీ భద్రకాళీ అమ్మవారు నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భాద్రపద మాసం కృష్ణపక్షంలో అమ్మవారిని ఇలా అలంకరిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. పన్నెండేళ్లకు ఒకసారి అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారని... ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరతాయని ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు.
నిజరూప అలంకరణలో దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు
వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ ఆలయంలో అమ్మవారు నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
నిజరూప అలంకరణలో దర్శనమిచ్చిన భద్రకాళీ అమ్మవారు