వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
హన్మకొండలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - BATUKAMMA CELEBRATIONS IN HANMAKONDA
హన్మకొండలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హన్మకొండలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
ఇవీచూడండి: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
TAGGED:
bathukamma