పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ గ్రామీణ కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు, వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమావేశమయ్యారు. రైతుబంధు విషయంలో అన్నదాతలను కొన్ని బ్యాంకుల ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందేలా బ్యాంకర్ల సహకారం ఉండాలన్నారు. బ్యాంకుల చుట్టూ రైతులను తిప్పించుకోవద్దని మంత్రి సూచించారు.
బ్యాంకర్లు సహకరించాలి : ఎర్రబెల్లి - erraballi
బ్యాంకర్లు సహకరిస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కలెక్టరేట్‌లో వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు, వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమావేశమయ్యారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు