సూర్యగ్రహణం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయాన్ని మూసివేశారు. రుద్రేశ్వరుడికి ప్రదోషకాల పూజలు నిర్వహించిన అర్చకులు... ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. సాయంత్రం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. వేయి స్తంభాల అలయంతో పాటు ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వర ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
ద్వార బంధనంలో వేయి స్తంభాల ఆలయం - 1000 pillers latest news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయాన్ని మూసివేశారు. సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని అర్చకులు ద్వార బంధనం చేశారు.
ద్వార బంధనంలో వేయి స్తంభాల ఆలయం