..
'చిన్న సమ్మక్క, సారక్కను దర్శించుకున్న కలెక్టర్' - వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని చిన్న సమ్మక్క, సారక్క జాతర ఏర్పాట్లను కలెక్టర్ హరిత పరిశీలించారు. పరిశుభ్రత విషయంలో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం అమ్మవార్లకు కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.
'పరిశుభ్రత విషయంలో అధికారులు జాగ్రత్తలు వహించండి'