వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో వాగు దాటుతుండగా మరాఠి ఎల్లమ్మ, చిట్టె మల్లమ్మ, మొర్రి స్వరూప అనే ముగ్గురు మహిళలు కొట్టుకుపోయారు. ఎల్లమ్మ, మల్లమ్మ సురక్షితంగా ఒడ్డుకు చేరగా స్వరూప ఆచూకీ లభించలేదు. గల్లంతైన మహిళ కోసం గ్రామస్థులు గాలింపు చేపట్టారు.
వాగులో మహిళ గల్లంతు... - women
వ్యవసాయ పనులకు వెళ్తూ వాగు దాటుతుండగా ముగ్గురు మహిళలు గల్లంతైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా పాపయ్యపేటలో జరిగింది. ఇద్దరు సురక్షితంగా బయట పడగా మరో మహిళ కోసం గాలిస్తున్నారు.
మత్తడి
ఇదీ చూడండి : కేసీఆర్ కేబినెట్లో 18కి చేరిన మంత్రుల సంఖ్య