తెలంగాణ

telangana

ETV Bharat / state

మెరిసిన తెల్ల బంగారం.. క్వింటా రూ.6,300 - cotton

తెల్ల బంగారం మెరిసింది. వరంగల్​ జిల్లా ఎనుమాముల మార్కెట్​ క్వింటా పత్తి ధర రూ.6,300 పలికింది. ధర కొనసాగాలని రైతులు కోరుతున్నారు.

తెల్ల బంగారం

By

Published : Sep 12, 2019, 3:45 PM IST

మెరిసిన తెల్ల బంగారం.. క్వింటా రూ.6,300

వరంగల్ ఎనుమాముల మార్కెట్​లో తెల్లబంగారం రికార్డ్ ధర నమోదు చేసింది. తిరుపతి అనే రైతుకు పత్తి ధర క్వింటాకు రూ. 6,300 పలికింది. ధర పెరడం వల్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో పత్తితోపాటు పత్తిగింజలకు డిమాండ్ ఉండడం వల్ల ధర గరిష్టంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సీజన్​కి ఇదే అత్యధిక ధరగా వ్యాపారులు, మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details