తెలంగాణ

telangana

ETV Bharat / state

పీహెచ్​సీలో విటమిన్​- ఏ మందుల్లేవ్​... - మందుల కొరత

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి పీహెచ్​సీలో విటమిన్​ ఏ మందుల కొరత నెలకొంది. కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నా.. కొరత కారణంగా మందులను చిన్నారులకు అందించడం లేదు.

పీహెచ్​సీలో విటమిన్​ ఏ మందుల్లేవ్​...

By

Published : May 22, 2019, 7:42 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విటమిన్​ ఏ సంబంధిత మందులు కొరత ఏర్పడింది. చిన్నారులకు భవిష్యత్తులో ఎటువంటి కంటి సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విటమిన్​ ఏ సిరప్​లు అందిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నా... కొరత కారణంగా విటమిన్​ ఏ సంబంధిత మందులను అందించడం లేదు. సమస్యపై ఉన్నతాధికారులను నివేదించామని వైద్యాధికారి వెంకటేష్​ తెలిపారు. వారం రోజుల్లో విటమిన్​ ఏ సిరప్​లు వచ్చే అవకాశం ఉందన్నారు.

పీహెచ్​సీలో విటమిన్​ ఏ మందుల్లేవ్​...

ABOUT THE AUTHOR

...view details