తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన సామాజిక కార్యకర్త - ఇల్లందలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో స్వామి వివేకానంద వర్థంతి, అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా... పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు.

swamy vivekananda birthday alluri seetharama raju death anniversary in illanda
పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన సామాజిక కార్యకర్త

By

Published : Jul 5, 2020, 3:41 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో స్వామి వివేకానంద వర్థంతి, అల్లూరి సీతారామరాజు జయంతిని ఆర్​ఎస్​ఎస్​ సేవాభారతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ విశ్వేశ్వర్... ఆర్​ఎస్​ఎస్​ సేవాభారతి సేవలను కొనియాడారు. సామాజిక కార్యకర్త కుమారస్వామి పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, పూలాభిషేకం చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన సామాజిక కార్యకర్త

ABOUT THE AUTHOR

...view details