వరంగల్ రూరల్ జిల్లా నడికూడా మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం లేదని బుర్ర నరేశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్నా, రాస్తారోకోలు చేసిన అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో బలవన్మరణానికి యత్నించాడు. ఇది గమనించిన గ్రామస్థులు హుటాహుటిన పరకాలలోని ఆస్పత్రికి తరలించారు. పీజీ పూర్తి చేసిన నరేశ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రి కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం - PARAKALA
ఆస్పత్రి ఏర్పాటు కోసం ఆస్పత్రి పాలయ్యాడో ఓ యువకుడు. వరంగల్ జిల్లా నడికూడా మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు చేయట్లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆస్పత్రి కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం