వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో స్థానిక సంస్థల రెండో విడత పోరుకు ఉప సంహరణల పర్వం కొనసాగింది. ఇవాళ ఉపసంహరణకు చివర రోజు కావడం వల్ల బుజ్జగింపుల పనిలో పడ్డారు అభ్యర్థులు. రాయపర్తి మండలంలో 16 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెరాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు బరిలో నిలిచారు.
రెండో విడతకు ముగిసిన ఉప సంహరణ గడువు - naminations
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో 16 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. నేడు నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివర రోజు కావడం వల్ల బుజ్జగింపుల్లో అభ్యర్థులు తలమునకలయ్యారు.
రెండో విడతకు ముగిసిన ఉపసంహరణ గడువు
ఇవీ చూడండి: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆత్మహత్యలు