ఆర్టీసి కార్మికుల పిల్లలతో బైఠాయింపు - పరకాలలో ఆర్టీసీ కార్మికుల పిల్లలతో నిరసన
పరకాలలో ఆర్టీసీ కార్మికుల పిల్లలతో నిరసన తెలిపారు. ఇవాళ ప్రభుత్వంతో జరిగే చర్చలు సఫలం కావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్టీసి కార్మికుల పిల్లలతో బైఠాయింపు
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ