పరకాలలో బస్సు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు - వరంగల్ జిల్లా పరకాల
పరకాలలో ఆర్టీసీ బస్సును దుండగులు బండరాయితో కొట్టారు. ముందు భాగంలోని అద్దం ధ్వంస అయ్యింది.
పరకాలలో బస్సు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు
By
Published : Oct 22, 2019, 11:56 PM IST
పరకాలలో బస్సు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు
వరంగల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టారు. పరకాల నుంచి నడికుడి మీదుగా ముత్యాలపల్లి వెళ్లే మార్గమధ్యంలో బండరాయితో విసరగా డ్రైవర్ ముందు భాగంలో ఉన్న అద్దం, పక్కగా ఉన్న మరొక అద్దం ధ్వంసం అయ్యాయి. భయభ్రాంతులకు గురైన తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బస్సును పరకాల ఆర్టీసీ డిపోకు తరలించారు.