వరంగల్ గ్రామీణ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం(Rain) కారణంగా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Rain: వర్షంతో జలమయమైన పలు గ్రామాలు - వర్షం వార్తలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం(Rain) కురుస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాలు జలమయమయ్యాయి,
Rain: వర్షంతో జలమయమైన పలు గ్రామాలు
గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా కురియటంతో పర్వతగిరి, సంగెo మండలాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అందకరంగా మారాయి. విద్యుత్ అధికారులు కరెంటును పునరుద్ధరించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి:Yadadri: గోల్డెన్ టెంపుల్లా మారిన యాదాద్రి