తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ వరంగల్​లో ఊపందుకున్న ప్రచారం - గ్రేటర్​ వరంగల్​ ఎన్నికల ప్రచారం

గ్రేటర్ వరంగల్​లో ప్రచారాలు ఊపందుకున్నాయి. అభ్యర్థులు ఉదయమే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల ర్యాలీ కూడా తీస్తున్నారు. పార్టీలు ప్రచారంలో కొవిడ్​ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

warangal
గ్రేటర్​ వరంగల్

By

Published : Apr 24, 2021, 1:31 PM IST

కొవిడ్​ విజృంభిస్తున్న వేళ వరంగల్​ ప్రచారాలు ఊపందుకున్నాయి. అభ్యర్థులు తమ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తమకే ఓటు వేయలని కోరుతున్నారు.

53వ డివిజన్​లో కాంగ్రెస్, తెరాస, భాజపా, స్వతంత్ర అభ్యర్ధులు ప్రచారం చేశారు. స్థానిక సమస్యలు వీలైనంత పరిష్కరించానని అధికార పార్టీ అభ్యర్థి చెబుతుంటే, ప్రతిపక్షాలు వరంగల్​లో గత వర్షకాలంలో కురిసిన వర్షాలను గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి.

ఇదీ చదవండి:ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details