వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా ఆటోల్లో ప్రయాణించే కూలీలకు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణించడం ద్వారా ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆటోల ప్రమాదాలపై పోలీసుల అవగాహన - Warangal Rural District Latest News
వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా కూలీలకు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయత్నించటం ద్వారా ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియజేశారు. విలువైన ప్రాణాలు కోల్పోకూడదని సూచించారు.
ఆటోల ప్రమాదాలపై పోలీసుల అవగాహన
పరిమితికి మించి ప్రయాణించి తమ విలువైన ప్రాణాలు కోల్పోకూడదని సూచించారు. ఆత్మకూరులో శుక్రవారం జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారని తెలిపారు. 12 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారని వివరిస్తూ అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి:అసెంబ్లీ ముట్టడికి యువజన కాంగ్రెస్ యత్నం