తెలంగాణ

telangana

ETV Bharat / state

కొలువుదీరిన మున్సిపల్ పాలకమండలి - chairmen take charge in vardhannapeta

వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ ఆంగోతు అరుణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరై... ఛైర్మన్​, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధి అందరూ కృషి చేయాలన్నారు.

కొలువుదీరిన మున్సిపల్ పాలకమండలి
కొలువుదీరిన మున్సిపల్ పాలకమండలి

By

Published : Feb 1, 2020, 7:10 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పురపాలికలో ఛైర్మన్ ఆంగోతు అరుణ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై... ఛైర్మన్​ను, కౌన్సిలర్లను సత్కరించారు. పట్టణాభివృద్ధికి సమష్ఠి కృషి చేయాలని సూచించారు. బాధ్యాతాయుతమైన పాలన, ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తూ... ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు.

కొలువుదీరిన మున్సిపల్ పాలకమండలి

ABOUT THE AUTHOR

...view details