తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే సమక్షంలో దాడి - dhadi

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో దామెర గ్రామ సర్పంచ్​పై తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దామెర సర్పంచ్​పై దాడి

By

Published : Feb 27, 2019, 12:04 AM IST

వరంగల్ రూరల్ జిల్లా దామెర సర్పంచ్ శ్రీరామ్ రెడ్డిపై తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దామెరలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. శంకర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

దామెర సర్పంచ్​పై దాడి

ABOUT THE AUTHOR

...view details