వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. నియోజక వర్గ పరిధిలోని దామెరా, ఆత్మకూరు, పరకాల, నడికూడ మండలాలకు చెందిన 270 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీవో కిషన్, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
''కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే'' - కల్యాణలక్ష్మీ
పరకాల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
''కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే''