వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ 20 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. మరికొంత మందికి సీఎం సహాయనిధి చెక్కులు ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
కేసీఆర్‌తోనే పేదలకు న్యాయం: ఆరూరి రమేశ్
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు.
కేసీఆర్‌తోనే పేదలకు న్యాయం: ఆరూరి రమేశ్
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిదితో పేదల అభ్యున్నతికి తోడ్పడుతున్నామని చెప్పారు. కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలకు ఆటంకం కలగకుండా నిరుపేదలకు ఆదుకుంటున్నామన్నారు.
ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్