మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయిలో మిర్చి రావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మార్కెట్ కార్యదర్శి చెబుతున్నారు. ప్రస్తుతం రోజుకు 70 నుంచి 80 వేల బస్తాల మిర్చి వస్తుందని తెలిపారు.
దిగుబడి తక్కువే... ధర తక్కువే... - MADDATHU
ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుపొందిన ఎనుమాముల మార్కెట్లో రైతులకు నిరాశే మిగులుతుంది. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన మిర్చికి గిట్టుబాటు ధర రాక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి తక్కువే... ధర తక్కువే...
ఇప్పటికైనా అధికారులు స్పందించి మిర్చిపంటకు గిట్టుబాట ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.