తెలంగాణ

telangana

ETV Bharat / state

'కష్టకాలంలో దాతల సహృదయతకు సలాం' - minister Erraballi dayakar rao Distribute Essential goods for poor peoples

కష్టకాలంలో ఆదుకున్న వాళ్లే నిజమైన సేవకులని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పేర్కొన్నారు. లాక్​డౌన్​ వేళ ప్రజలు ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా నిలవాలని సూచించారు.

minister Erraballi dayakar rao Distribute Essential goods for poor peoples in Warangal rural district
దాతలకు సలాం: మంత్రి ఎర్రబెల్లి

By

Published : May 4, 2020, 11:16 AM IST

కరోనా కష్టకాలంలో నిరుపేద ప్రజల ఆకలి తీర్చేందుకు ముందుకొస్తున్న దాతలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సలాం కొట్టారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడులో దాతల సహకారంతో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రజలకు అండగా నిలుస్తున్న దాతల ఔదార్యాన్ని మంత్రి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details