దేశంలో ప్రభలుతున్న కరోనా వైరస్ కారణంగా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మూసివేశారు. ఈనెల 31 వరకు వరకు గుడికి భక్తులెవరూ రావద్దని ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు.
'ఐనవోలు ఆలయం మూసివేత... అప్పటి వరకు ప్రవేశం లేదు' - inavolu temple closed
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐనవోలు ఆలయాన్ని అధికారులు మూసి వేశారు. ఈనెల 31 వరకు భక్తులెవరికీ ప్రవేశం లేదని ఆలయ ఈవో నాగేశ్వర్ రావు తెలిపారు.
'ఐనవోలు ఆలయం మూసివేత... అప్పటి వరకు ప్రవేశం లేదు'