తెలంగాణ

telangana

ETV Bharat / state

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - rural

వరంగల్ జిల్లాలో కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావలంటేనే ప్రజలు జంకుతున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

By

Published : May 29, 2019, 2:22 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో జనాలు సంచరించేందుకు భయపడుతున్నారు. అత్యవసరమైతేనే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ABOUT THE AUTHOR

...view details