వరంగల్ రూరల్ జిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హన్మకొండ, ఖాజీపేట, వరంగల్ నగరంలోని తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది.
ఓరుగల్లులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - భారీ వర్షాల వార్తలు
భారీ వర్షాలతో వరంగల్ తడిసి ముద్దయింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
భారీ వర్షాలతో వణికిపోతున్న వరంగల్
వర్షాల కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి:వాయుగుండంగా అల్పపీడనం.. మరో మూడురోజుల పాటు వర్షాలు