తెలంగాణ

telangana

ETV Bharat / state

'గుడుంబా స్థావరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు' - వరంగల్​ గ్రామీణ జిల్లా వార్తలు

వరంగల్​ గ్రామీణ జిల్లా ఇల్లంద, దుబ్బతండా, స్వామీ తండా, డీసీ తండాల్లో గుడుంబా స్ధావరాలపై ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. పలువురిపై కేసులు నమోదుచేశారు.

excise police rides in many tandas rides in warangal rural district
గుడుంబా స్థావరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

By

Published : Aug 26, 2020, 10:14 PM IST

వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేట పరిధిలోని పలు గ్రామాల్లో ఆబ్కారీ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇల్లంద, దుబ్బతండా, స్వామీ తండా, డీసీ తండాల్లో నిల్వా చేసిన గుడుంబా, బెల్లం పానకం ధ్వంసం చేశారు.

పలువురిపై కేసులు నమోదు చేసిన అధికారులు గుడుంబా స్థావరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details