వరంగల్ గ్రామీణ జిల్లాలో నాటుసారా స్థావరాలు అధికారులను కలవర పెడుతున్నాయి. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా గుడుంబా బట్టీలు కంట పడుతూనే ఉన్నాయి. తాజాగా సంగెం మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో నాటుసారా స్థావరాలపై అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు - excise officers ride on gudumba settlements
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండల పరిధిలోని పలు గ్రామాలు, తండాల్లో అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వంద లీటర్లకు పైగా బెల్లం పానకం, నాటుసారా స్వాధీనం చేసుకుని తయారీదారులపై కేసులు నమోదు చేశారు.
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు
వంద లీటర్లకు పైగా బెల్లం పానకం, నాటుసారా స్వాధీనం చేసుకుని తయారీదారులపై కేసులు నమోదు చేశారు.
ఇవీ చూడండి: వలస కార్మికుల వాహనం బోల్తా..20మందికి గాయాలు, ఒకరు మృతి