తెలంగాణ

telangana

ETV Bharat / state

హోరాహోరిగా సాగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు - హన్మకొండలో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు

ఈనాడు క్రికెట్ పోటీలు హన్మకొండలో హోరాహోరిగా సాగుతున్నాయి. 7వ రోజుకు చేరుకున్న ఈ పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో క్రీడాకారులు రాణిస్తున్నారు.

eenadu cricket leagues at hanmakonda on 7th day
హోరాహోరిగా సాగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 24, 2019, 12:37 PM IST

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న పోటీలు 7వ రోజుకు చేరుకున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని... ప్రతిభ కనబరుస్తున్నారు. జూనియర్, సీనియర్ విభాగంలో క్రీడాకారులు ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్, బ్యాటింగ్​లో రాణిస్తున్నారు.

హోరాహోరిగా సాగుతున్న ఈనాడు క్రికెట్ పోటీలు

ABOUT THE AUTHOR

...view details