వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. మండల మార్కెట్ కేంద్రంలో 55లక్షలతో నూతన షెడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొక్కజొన్నల కొనుగోలు కేంద్రము, నీరుకుల్లా గ్రామంలో వరి ధ్యానం కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభించారు.
మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం - mla visit
పరకాల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
మాది మాటల ప్రభుత్వం కాదు... చేతల ప్రభుత్వం
ఇవీ చూడండి: వైద్యురాలిని హత్య చేసి నిప్పంటించిన దుండగులు