తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రసవం కోసం వస్తే ప్రాణమే పోయింది - delivery

ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణమే పోయిన ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని మృతురాలి బంధువులు వరంగల్ - ఖమ్మం రహదారిపై ఆందోళన దిగారు.

బంధువుల ఆందోళన

By

Published : Jul 19, 2019, 12:24 AM IST

సూర్యాపేట జిల్లాకు చెందిన దరావత్​ నాగమణి ప్రవసం కోసం వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. సీరియస్​గా ఉందంటూ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది. బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు వరంగల్ - ఖమ్మం రహదారిపై ఆందోళన దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బంధువులతో సంప్రదింపులు జరిపి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రసవం కోసం వస్తే ప్రాణమే పోయింది

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details