నిన్నటి వరకు వారంతా డ్రైవర్లు. ఇప్పుడు వారి జీవన పరిస్థితుల్లో మార్పు వచ్చింది. డ్రైవర్లుగా పని చేసిన వారంతా అదే వాహనాలకు ఓనర్లు అయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రామ్మెహన్‌రావు చేసిన సహయం వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. సాటి మనిషికి ఏదో ఒక విధంగా ఎంతోకొంత సహాయం చేయడం మానవ ధర్మమని ఆయన చెబుతున్నారు.
నిన్నటి వరకు డ్రైవర్లు... ఇప్పుడు ఓనర్లు - owners
డ్రైవర్ పనిచేసి కుటుంబాలను పోషించుకుంటున్న వారంతా నేడు ఓనర్లు అయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్ చేసిన సహాయం... వారి జీవితాల్లో వెలుగు నింపింది. వారితో ఈటీవీభారత్ ప్రతినిధితో ముఖాముఖి.
నిన్నటి వరకు డ్రైవర్లు... ఇప్పుడు ఓనర్లు