తెలంగాణ

telangana

ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి, ఆరుగురు అరెస్ట్​ - bingo players arrested

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మాదారం కాలనీలో పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

6  Bingo players arrested in parakala
అడ్డంగా దొరికిపోయిన పేకాటరాయుళ్లు... ఆరుగురు అరెస్ట్​

By

Published : Jun 6, 2020, 1:20 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలోని మాదారం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 10 గంటల సమయంలో జిల్లెల సారయ్య ఇంటి వద్ద పేకాట ఆడుతుండగా... పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని... రూ.12,320 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితులను కోర్టులో హజరుపర్చనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:ఐదు రోజులు... ఆరు హత్యలు...

ABOUT THE AUTHOR

...view details