కొత్తకోటలోని శ్రీ విద్యా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధిపతి పిండి పవన్ కుమార్ పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణ , సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు - PALAMURU UNIVERSITY EXAMS DEPARTMENT HEAD INSPECTION THE EXAMS CENTERS
కొత్తకోటలోని డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధిపతి పిండి పవన్ కుమార్ పరిశీలించారు.

EXAMS CENTERS