తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాహుల్ ప్రధాని అయితే రైతులకు 2 లక్షల రుణమాఫీ' - rahul gandhi

రాహుల్ గాంధీ యువతను ప్రోత్సహిస్తూ... మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానాన్ని తనకు కేటాయించినందుకు వంశీచందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెరాస, భాజపా కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు తెరలేపారని ఆరోపించారు.

ఎంపీ స్థానాన్ని గెలిచి రాహుల్​కు బహుమతిగా ఇస్తా

By

Published : Mar 23, 2019, 8:16 PM IST

Updated : Mar 23, 2019, 9:39 PM IST

వనపర్తి జిల్లా కొత్తకోటలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. యువతను ప్రోత్సహించేందుకే రాహుల్​ గాంధీ తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని వంశీచందర్ రెడ్డి అన్నారు.మహబూబ్‌నగర్‌ఎంపీ స్థానాన్ని గెలిచి రాహుల్​కు బహుమతిగా ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపారు. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఎంపీ స్థానాన్ని గెలిచి రాహుల్​కు బహుమతిగా ఇస్తా
Last Updated : Mar 23, 2019, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details