తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) ఇవాళ తెల్లవారుజామున వనపర్తిలో తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు మంత్రి స్వగృహానికి చేరుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆమెకు నివాళులర్పించేందుకు తరలివస్తున్నారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి