డిమాండ్ ఉన్న పంటలు పండించి లాభదాయకమైన వ్యవసాయం అలవర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలో పర్యటించిన మంత్రి... ఖిల్లా ఘనపురం, సోలిపూర్, మనజీపేట, కమల్లొద్దీన్‌పూర్‌లో రైతు వేదికలను ప్రారంభించారు.
రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలి: నిరంజన్‌రెడ్డి - telangana varthalu
రైతులను సంఘటితం చేసి లాభాలవైపు మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఖిల్లా ఘనపురం మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు.
రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలి: నిరంజన్‌రెడ్డి
రానున్న కాలంలో రైతు వేదికలు ముఖ్య పాత్ర పోషించనున్నాయని తెలిపారు. రైతులను సంఘటితం చేసి... లాభాలవైపు మళ్లించడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
ఇదీ చదవండి: దివ్యాంగునికి శాసనసభాపతి పోచారం చేయూత