అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మొత్తం పది వార్డులకు గాను 6 కౌన్సిలర్ సభ్యులు.. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గార్ల మద్దతుతో ఎన్నిక అయ్యారు.
అమరచింత మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ప్రమాణస్వీకారం - వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లా అమరచింత పురపాలిక ఛైర్మన్‌గా తెరాసకు చెందిన మంగమ్మ ప్రమాణ స్వీకారం చేశారు.
అమరచింత మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ప్రమాణస్వీకారం
ఇవీ చూడండి: అయిజ పీఠం తెరాసకే! ఏఐఎఫ్బీ మద్దతు