రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కోసం వనపర్తి జిల్లాలోని కొత్తకోట, మదనాపూర్ మండలాల్లో ఎన్నికల సామగ్రిని పోలీసు బలగాల ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లకు తరలించారు. ఈ మండలాల్లో 98 పోలింగ్ స్టేషన్లకు 824 మంది సిబ్బందిని నియమించారు. రెండు జడ్పీటీసీ స్థానాలకు 5గురు, 20 ఎంపీటీసీ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
వనపర్తి జిల్లాలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి - local body
రేపు జరిగే రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు వనపర్తి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసుల సమక్షంలో ఎన్నికల సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించారు.
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి