వికారాబాద్ జిల్లా తాండూరులో తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ప్రాణాలను లెక్కచేయకుండా తెలంగాణ కోసం ఉద్యమాన్ని నడిపించారని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి కేసీఆర్కు రెండో సారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారన్నారు.
తాండూరులో నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం - ex-minister
తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వికారాబాద్ జిల్లా తాండూరులో పార్టీ నాయకులు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి మహేందర్రెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు.
నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం