రాష్ట్రంలోని పలు ప్రాంతాలని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగి కొన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటల వరకూ పొగమంచు కురుస్తూనే ఉంది.
గ్రామమంచున.. అందాల చెంతన! - తెలంగాణ తాజా అప్డేట్స్
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి పలు ప్రాంతాలను పొంగమంచు కమ్మేసింది. ఉదయం 11గంటలైనా అనంతగిరి కొండల సమీపంలోని ఓ గ్రామాన్ని మంచు దుప్పటి వీడలేదు. గ్రామమంచున... అందాల చెంతన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గ్రామం సుందరంగా దర్శనమిస్తోంది.
గ్రామమంచున.. అందాల చెంతన!
శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండ సమీప గ్రామంపై కమ్ముకున్న పొగమంచు దృశ్యమిది.
ఇదీ చదవండి:మైకేల్ జాక్సన్ 'ది నెవర్‌ల్యాండ్ ఎస్టేట్' అమ్మకం