వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. జిల్లా ఎస్పీ నారాయణ మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలని సూచించారు.మొక్కల పెంపకం వల్ల పర్యావరణ కాలుష్యం నియంత్రించవచ్చన్నారు. మొక్కల వల్ల మంచి గాలి లభిస్తుందని, ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పలువురు అధికారులను సన్మానించారు.
పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన ఎస్పీ - ఎస్పీ
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నారాయణ మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలన్నారు.
పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన ఎస్పీ