ప్రజల భద్రత దృష్ట్యా తాండూర్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం, ఆర్టీసీ బస్టాండ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. టికెట్ బుకింగ్ కౌంటర్లు, తదితర విభాగాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. పోలీసు జాగిలం, మెటల్ డిటెక్టర్‌తో చాలా రోజులుగా పార్కింగ్ చేసిన వాహనాలను నిశితంగా పరిశీలించారు.
తాండూర్‌లో పోలీసుల తనిఖీలు - వికారాబాద్
వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పోలీసులు శుక్రవారం విస్తృత తనిఖీలు చేశారు.
తాండూర్‌లో పోలీసుల తనిఖీలు