వికారాబాద్ జిల్లా ఆలంపల్లిలోని ఆలంషాయిద్ ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక రైతులు పంటలు వేసేందుకు వెనకాడుతున్నారని, కూరగాయల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. వర్షాలు బాగా కురవాలని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వర్షాల కోసం ముస్లింల ప్రార్థనలు - వర్షాలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని వికారాబాద్ జిల్లా ఆలంషాయిత్ ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వర్షం కోసం ముస్లింల ప్రార్థనలు