తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిగిలో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ - ELECTION COUNTING

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.

పరిగిలో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్

By

Published : Jun 4, 2019, 9:47 AM IST

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. పరిగి నియోజకవర్గంలో పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, గండేడ్ మండలాలున్నాయి. ఈ 5 మండలాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పరిగిలోని బాలుర నెంబర్ వన్​ పాఠశాలలో కొనసాగుతోంది.

పరిగిలో ప్రశాంతంగా ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details