తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎత్తిపోతల నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతా: కేటీఆర్ - parigi

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారం ముమ్మరం చేశారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకు తోడుగా తెరాస ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

కేటీఆర్ ప్రచారం

By

Published : Apr 1, 2019, 6:14 AM IST

వికారాబాద్​ జిల్లా పరిగి పట్టణంలో పార్లమెంట్​ ఎన్నికల్లో భాగంగా ​కేటీఆర్ రోడ్​షో నిర్వహించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడుగుతానన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్​రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి జోడెడ్లలా స్థానిక ఎమ్మెల్యేకు చేవెళ్ల ఎంపీని గెలిపించాలని సూచించారు.

కేటీఆర్ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details